మీ పిల్లల ఉహా శక్తికి పదును పెట్టండి. ఈ కథ ఎలా ముగిసి ఉండి ఉండచ్చో వారిని అడగండి. ఆ సమాధానాలు ఇక్కడ వ్యాఖ్యగా రాయండి! మరిన్ని సామెత కథలు ఇక్కడ చూడగలరు.
ఈ కథ కు మా మనవడు విక్కి చెప్పినది , ఆ గుర్రానికి రెక్కలు అతికించి , కోట గోడ మీద నిలబెట్టి , ఆ రాజును దానిమీద ఎక్కించాలి . అప్పుడు ఆగుర్రం ఎగరబోయి , కింద పడి పోతుంది . ఆ తిక్క రాజు చచ్చి పోతాడు . ప్రజలు హాపిగా వుంటారు . మా మనవరాలు అదితి చెప్పినది : అలా కోట గోడ ఎక్కిస్తే పడిపోతానని రాజు ఒప్పుకోడు . అప్పుడు అక్కడైతేనే , ఆ రాజు ఎక్కు తేనే గుర్రం ఎగురుతుందని , లేక పోతే ఎగరదని చెప్పాలి . రాజు గుర్రం ను ఎగిరేట్టుగా చేయమన్నాడే కాని వేరే కండీషన్స్ పెట్ట లేదుగా . కాబట్టి బ్రాహ్మడు చెప్పినట్లు చేయాలి లేదా ఓడిపోయానని ఒప్పుకొని బ్రాహ్మడికి , అడిగింది ఇవ్వాలి . ఇవ్వండి వాళ్ళు చెప్పిన ముగింపు . ఇప్పుడు వాళ్ళ సెలవలై పోయి , ఇళ్ళకు వెళ్ళారు . మళ్ళీ సెలవల్లో మీరు చెప్పినట్లు కథలలో ఇన్వాల్వ్ చేస్తాను . ప్లీజ్ ప్లీజ్ ఇంతకూ ఆ కథ ముగింపేమిటో చెప్పరూ ! మీరిచ్చిన పాటలు ఇక్కడ భద్రపరుచుకున్నాను చూడండి . థాంక్స్ అండి . http://kammatikala.blogspot.com/2010/06/blog-post_13.html
మాలా కుమార్ గారూ, హమ్మ, ఇప్పటికి గుర్రానికి కాస్త రెక్కలు మొలుస్తున్నాయి :-) మీ మనవళ్ళ చేత ముగింపు ఊహించి చెప్పించినందుకు Thanks. ఈ కథకి ముగింపు ఎవరు ఊహించుకున్నది ఐనా కావచ్చు. అవ్వడానికి ఇది సామెత కథ కదండీ. ఈ కథ ఇచ్చి, సహకారం అందించిన మాలతి గారి మాటల్లో, "ఆ బ్రాహ్మడు మొదటి లెవెల్ పాజిబిలిటీల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు." ఇంకా ఎక్కువ ఆలోచించకుండా ముందైతే తమ ఆకలి తీరే మార్గం, కొన్నాళ్ళ సమయమూ సంపాదించుకున్నాడన్నమాట. ఈ కథ మా పిల్లలకి చెప్తున్నప్పుడూ మా పెద్దబ్బాయి, చివరికి ఏమౌతుంది? అని అడిగాడు.నేను buying time concept ను వివరించింతర్వాత ఊరుకోకుండా, మనం telugu4kiDs లో పిల్లలని ముగింపు ఊహించమని అడిగితే బావుంటుంది అన్నాడు. చూసే వారు ఎంతమంది ఉన్నా ప్రశ్నలడిగితే సమాధానం రావడానికి paazibiliTI తక్కువ అని తెలిసినా, తెగ ఆలోచించి, "ఏమో గుర్రం ఎగరా వచ్చూ" అని ఇలా ప్రయత్నం చేశాను. మీరు (మీ మనవళ్ళు) గుర్రానికి రెక్కలు మొలిపించారు. చూద్దాం, "ఏమో, గుర్రం ఎగరా వచ్చు!"
చాలా బాగుందండీ మీ దృశ్యవ్యక్తీకరణ, మీపిల్లల చిత్రరచన. చాలా చాలా ధన్యవాదాలు. - మాలతి
ReplyDeleteఈ కథ కు మా మనవడు విక్కి చెప్పినది ,
ReplyDeleteఆ గుర్రానికి రెక్కలు అతికించి , కోట గోడ మీద నిలబెట్టి , ఆ రాజును దానిమీద ఎక్కించాలి . అప్పుడు ఆగుర్రం ఎగరబోయి , కింద పడి పోతుంది . ఆ తిక్క రాజు చచ్చి పోతాడు . ప్రజలు హాపిగా వుంటారు .
మా మనవరాలు అదితి చెప్పినది :
అలా కోట గోడ ఎక్కిస్తే పడిపోతానని రాజు ఒప్పుకోడు . అప్పుడు అక్కడైతేనే , ఆ రాజు ఎక్కు తేనే గుర్రం ఎగురుతుందని , లేక పోతే ఎగరదని చెప్పాలి . రాజు గుర్రం ను ఎగిరేట్టుగా చేయమన్నాడే కాని వేరే కండీషన్స్ పెట్ట లేదుగా . కాబట్టి బ్రాహ్మడు చెప్పినట్లు చేయాలి లేదా ఓడిపోయానని ఒప్పుకొని బ్రాహ్మడికి , అడిగింది ఇవ్వాలి .
ఇవ్వండి వాళ్ళు చెప్పిన ముగింపు .
ఇప్పుడు వాళ్ళ సెలవలై పోయి , ఇళ్ళకు వెళ్ళారు . మళ్ళీ సెలవల్లో మీరు చెప్పినట్లు కథలలో ఇన్వాల్వ్ చేస్తాను .
ప్లీజ్ ప్లీజ్ ఇంతకూ ఆ కథ ముగింపేమిటో చెప్పరూ !
మీరిచ్చిన పాటలు ఇక్కడ భద్రపరుచుకున్నాను చూడండి .
థాంక్స్ అండి .
http://kammatikala.blogspot.com/2010/06/blog-post_13.html
మాలా కుమార్ గారూ, హమ్మ, ఇప్పటికి గుర్రానికి కాస్త రెక్కలు మొలుస్తున్నాయి :-)
ReplyDeleteమీ మనవళ్ళ చేత ముగింపు ఊహించి చెప్పించినందుకు Thanks.
ఈ కథకి ముగింపు ఎవరు ఊహించుకున్నది ఐనా కావచ్చు.
అవ్వడానికి ఇది సామెత కథ కదండీ.
ఈ కథ ఇచ్చి, సహకారం అందించిన మాలతి గారి మాటల్లో, "ఆ బ్రాహ్మడు మొదటి లెవెల్ పాజిబిలిటీల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు." ఇంకా ఎక్కువ ఆలోచించకుండా ముందైతే తమ ఆకలి తీరే మార్గం, కొన్నాళ్ళ సమయమూ సంపాదించుకున్నాడన్నమాట.
ఈ కథ మా పిల్లలకి చెప్తున్నప్పుడూ మా పెద్దబ్బాయి, చివరికి ఏమౌతుంది? అని అడిగాడు.నేను buying time concept ను వివరించింతర్వాత ఊరుకోకుండా, మనం telugu4kiDs లో పిల్లలని ముగింపు ఊహించమని అడిగితే బావుంటుంది అన్నాడు.
చూసే వారు ఎంతమంది ఉన్నా ప్రశ్నలడిగితే సమాధానం రావడానికి paazibiliTI తక్కువ అని తెలిసినా, తెగ ఆలోచించి, "ఏమో గుర్రం ఎగరా వచ్చూ" అని ఇలా ప్రయత్నం చేశాను.
మీరు (మీ మనవళ్ళు) గుర్రానికి రెక్కలు మొలిపించారు.
చూద్దాం, "ఏమో, గుర్రం ఎగరా వచ్చు!"
He could stick lots of feathers to the horse.
ReplyDeleteMaybe or maybe not.
Chanakya,
2nd grade.
That's an interesting idea, Chanakya.
ReplyDeleteThanks for posting.