ఈనాడు వసుంధరలో ఈ నాడు అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం, పిల్లల చేత ప్రదర్శించబడుతున్న కథల గురించి కథనాలు ప్రచురించారు.
అందులో telugu4kiDs ను ప్రస్తావించారు. కొందరు ఆ కథనం చూసి telugu4kiDs ki వచ్చామని అభినందనలు, సంతోషం తెలియచేసారు.
సంతోషంగా ఉంది.
మా కుటుంబమంతా ఉత్సాహంగా పాల్గొనే ఇష్టమైన పని telugu4kiDs . ఈ అభినందనలు, సంతోషము మా అందరివీ.
కొన్ని వివరాలు పొరపాటుగా ప్రచురించారు.
పూర్తి వివరాలు నా మాటలలో ఇక్కడ.
పరిచయం చేసుకునేటప్పట్నుంచి పొరపాట్ల గురించి చెప్పినప్పుడు కూడా ఎంతొ ససహృదయంతో సంభాషించిన హిదయ్ గారికి ధన్యవాదాలు.
కంప్యూటర్ ఎరా లో telugu4kiDs గురించి పరిచయం చేసిన జ్యోతి గారు ఈ నాడు ఈ నాడు దాకా పేరు తెలిసేలా చేసారు. తనకి ధన్యవాదాలు.
ప్రభవ పబ్లికేషన్స్ సరసన telugu4kiDs పరిచయం telugu4kiDs గౌరవాన్ని పెంచుతోంది.
జాబిల్లి గురించి ఈ మధ్యే తెలిసింది. వారి పరిచయంతోనే ఈ నాడు కథనం మొదలయ్యింది. వారికి అభినందనలు.
కొత్తపల్లి వారి గురించీ, బుక్ బాక్స్ గురించీ కూడా తెలుగు4కిడ్స్ కథనంలో ప్రస్తావించడం ఆనందదాయకం.
బుక్ బాక్స్ వారి కథలను కొన్నిటిని తెలుగులోకి అనువదించి గొంతు అందించాను.
అందులో ఈ కథ పూర్తిగా ఉచితం. అందరూ చూడవచ్చు.
కొత్తపల్లి వారి ఉత్సాహంలో తెలుగు4కిడ్స్ కూడ కొంత పాలు పంచుకుంటోంది.
కొన్ని లంకెలు.
http://kottapalli.in/2010/09/టీ
http://kottapalli.in/2010/08/బొమ్మకు_కథ_రాయండి
http://kottapalli.in/2010/07/ఏమో_గుర్రం
http://kottapalli.in/2010/07/అమ్మ_దొంగా
అందరి అభిమానం, ఆశీర్వచనాలతో తెలుగు4కిడ్స్ తన ఆశయాలను అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

All the best, as always!
ReplyDelete